Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తె యు పీజీ (ఫస్టియర్) అడ్మిషన్ల ఫస్ట్ ఫేజ్.. విద్యార్థులకు అలర్ట్

Follow Udayam on Google
raju Sep 21, 2026 5:41 PM నిజామాబాద్General
తె యు పీజీ (ఫస్టియర్) అడ్మిషన్ల ఫస్ట్ ఫేజ్.. విద్యార్థులకు అలర్ట్ - Udayam
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, యూనివర్సిటీ కళాశాలల్లో టీజీసీపీగెట్-2026 ద్వారా పీజీ మొదటి సంవత్సరం మొదటి ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరటానికి సోమవారమే ఆఖరు. ఆయా కోర్సుల వారీగా సీట్లు సంపాదించిన విద్యార్థులు సంబంధిత రుసుము చెల్లించి, వెబ్సైట్ ద్వారా అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. రెండవ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...