Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల రైతుల సమస్యపై కేటీఆర్ డిమాండ్

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 5:38 PM హైదరాబాద్General
జూరాల ఆయకట్టు రైతుల సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన రైతుల ఆవేశాన్ని తగ్గించలేరన్నారు. రైతులు తిరగబడకముందే జూరాల ఆయకట్టులో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...