వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. ఎన్నికైన తర్వాత పార్టీ మారితే వెంటనే పదవి రద్దయ్యేలా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
ఫిరాయింపుల సమస్యకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలదీ బాధ్యతేనని పేర్కొంటూ, చట్టాన్ని కఠినతరం చేయాలని కేంద్రాన్ని కోరారు.
Comments
Loading comments...

