Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Ram Sep 21, 2026 5:36 PM జాతీయంGeneral
కుప్పంలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు . రూ .10 కోట్లతో ఆర్డీఓ , ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు . రూ .3 .30 కోట్లతో నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ , మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు . మల్లనూర్ జూనియర్ కాలేజీకి భూమిపూజ చేసి , 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు .

Comments

G
Loading comments...