Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి వృథాపై జలమండలి సీరియస్

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 21, 2026 5:36 PM రంగారెడ్డిGeneral
తాగునీటి వృథాపై జలమండలి సీరియస్ - Udayam
తాగునీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి చర్యలు ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నీటిని వృథా చేస్తున్న ఐదుగురికి జరిమానాలు విధించారు. ఇకపై నగరవ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి పట్టుబడితే నీటి కనెక్షన్ తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...