Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో మహర్షిని

Follow Udayam on Google
I siva prasad Sep 21, 2026 5:37 PM నెల్లూరుGeneral
శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో మహర్షిని - Udayam
గూడూరు పట్టణానికి చెందిన సుహర్షిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల వేదిక నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా స్వామి వారి పాటకు నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది మొదటిసారిగా గూడూరు పట్టణం నుండి సుహర్షిని నాద నిరాజనంలో పాల్గొనడం పట్టణానికే గర్వకారణం అద్భుత నృత్యానికి పలువురు సుహర్షిని అభినందించారు.

Comments

G
Loading comments...