Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీకి కేటీఆర్ నివాళులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 6:10 PM హైదరాబాద్General
కొండా లక్ష్మణ్ బాపూజీకి కేటీఆర్ నివాళులు - Udayam
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు బాపూజీ చేసిన పోరాటాలు, ప్రజాసేవను ఈ సందర్భంగా కేటీఆర్ స్మరించుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...