వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లకు వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచిస్తున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సిరిసిల్ల అభివృద్ధిని చూసి కొడంగల్‌లోనూ అదే తరహా అభివృద్ధి చేయాలని వస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. రైతుబంధు మూడు సార్లు ఎగ్గొట్టడం, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేయడంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు
Comments
Loading comments...

