Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరణ్‌ అన్నతో సినిమా చేయాలుంది

Follow Udayam on Google
SHRUTHI Aug 19, 2026 9:29 PM జాతీయంవినోదం
చరణ్‌ అన్నతో సినిమా చేయాలుంది - Udayam
‘కొరియన్‌ కనకరాజు’ విజయంపై వరుణ్‌ తేజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా సరైన విజయం దక్కలేదని, ఇకపై ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయడమే లక్ష్యమని తెలిపారు. వరుణ్‌ తేజ్‌ చరణ్‌తో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. భవిష్యత్తులో దర్శకత్వం గురించి కూడా ఆలోచిస్తానన్నారు.

Comments

G
Loading comments...