Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిషబ్‌ శెట్టి కాస్టింగ్‌ కాల్‌కు విశేష స్పందన

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:38 PM జాతీయంవినోదం
రిషబ్‌ శెట్టి కాస్టింగ్‌ కాల్‌కు విశేష స్పందన - Udayam
తన నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న కొత్త చిత్రం కోసం నటుడు రిషబ్‌ శెట్టి ఇటీవల ప్రకటించిన కాస్టింగ్‌ కాల్‌కు ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. మొదటి రౌండ్‌ ఆడిషన్స్‌ విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించిన ఆయన, ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Comments

G
Loading comments...