Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా ప్రయాణంపై అక్షర హాసన్‌ కామెంట్లు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:56 PM జాతీయంవినోదం
సినిమా ప్రయాణంపై అక్షర హాసన్‌ కామెంట్లు - Udayam
సినీ కుటుంబంలో పుట్టినప్పటికీ తన కెరీర్‌ పూలబాటలా సాగలేదని, నటిగా రాణించడం యాదృచ్ఛికమేనని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కూతురు అక్షర హాసన్‌ తెలిపారు. దర్శకత్వమే తన అసలు లక్ష్యమని, చదువులో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తల్లిదండ్రులు ఎప్పుడూ తమపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...