Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటి నుస్రత్ బరుచాకు ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:55 PM జాతీయంవినోదం
బాలీవుడ్ నటి నుస్రత్ బరుచాకు ప్రమాదం - Udayam
బాలి పర్యటనలో ఉన్న బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా ప్రమాదవశాత్తు వెన్నెముక ఫ్రాక్చర్‌కు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు ఆమె ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...