వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ మూవీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జైల్ ఫైట్, కాళీమాత టెంపుల్ ఫైట్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సీన్ల కోసం హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్ త్వరలో ‘డ్రాగన్’ షూటింగ్‌లో చేరనున్నారు.
Comments
Loading comments...

