Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:33 AM జాతీయంవినోదం
గాంధీ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల - Udayam
‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారిత ‘గాంధీ’ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు బిహైండ్ ది సీన్స్ చిత్రాలను గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ప్రతీక్ గాంధీ ఇందులో మహాత్మా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనుకోకుండా మహోన్నత స్థాయికి చేరుకున్నారని హన్సల్ మెహతా పేర్కొన్నారు. ఆయన అహింసా మార్గాన్ని కొనియాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...