Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్‌-మమ్ముట్టి ‘ఓం’ మూవీ వాయిదా

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:44 PM జాతీయంవినోదం
ధనుష్‌-మమ్ముట్టి ‘ఓం’ మూవీ వాయిదా - Udayam
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓం' విడుదల అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20కి వాయిదా పడింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Comments

G
Loading comments...