Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుముడి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:35 PM జాతీయంవినోదం
ఇరుముడి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు - Udayam
రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషమని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు, దర్శకుడి స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉన్నాయని కొనియాడిన ఆయన, కొన్ని సన్నివేశాల ముగింపుపై తనదైన శైలిలో విశ్లేషణ పంచుకున్నారు.

Comments

G
Loading comments...