Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ అసెంబ్లీ వద్దే ‘సింహాద్రి’ షూటింగ్: రాజమౌళి

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:15 PM జాతీయంవినోదం
కేరళ అసెంబ్లీ వద్దే ‘సింహాద్రి’ షూటింగ్: రాజమౌళి - Udayam
ఎస్.ఎస్. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘సింహాద్రి’లోని ఓ హింసాత్మక యాక్షన్ సన్నివేశాన్ని కేరళ అసెంబ్లీ ఎదురుగా పది రోజుల పాటు చిత్రీకరించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి భారీ సన్నివేశాలను మళ్లీ తెరకెక్కించడం కష్టమని, సినిమా షూటింగ్ విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Comments

G
Loading comments...