Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ డేట్ ఖరారు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:18 PM జాతీయంవినోదం
తెలుగులో ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ డేట్ ఖరారు - Udayam
బాలీవుడ్ హిట్ మూవీ ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 9న సినిమాను విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ.. హిందీలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. సెప్టెంబర్ 18న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడగా.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...