Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సేవలో నాగబాబు కుటుంబం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:12 PM జాతీయంవినోదం
తిరుమల శ్రీవారి సేవలో నాగబాబు కుటుంబం - Udayam
తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత, ఎమ్మెల్సీ నాగబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నాగబాబు, తనయుడు వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి, నిహారికతో పాటు కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చామని నాగబాబు తెలిపారు

Comments

G
Loading comments...