Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం నిరీక్షణ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 3:21 PM కాకినాడGeneral
జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం నిరీక్షణ - Udayam
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 60 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. రెండు నెలలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నా చిన్నారి జాడ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాప కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...