Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి సర్కార్ సహాయం లేదు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 9:58 PM శ్రీకాకుళంGeneral
వ్యవసాయానికి సర్కార్ సహాయం లేదు  - Udayam
​రైతులను సకాలంలో ప్రభుత్వం ఆదుకోవడం లేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి సహాయం అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఎరువులు, విత్తనాలు సరిగ్గా అందించడం లేదని, పంటల భీమా కూడా అమలు చేయకుండా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...