వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యర్థాలను తొలగించేందుకు కేంద్రం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. స్క్రాప్ విక్రయం ద్వారా గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.5,102 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారికంగా వెల్లడైంది.
2021 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా లక్షలాది ఫైళ్లను తొలగించడంతో పాటు, కార్యాలయాల్లో ఖాళీ స్థలాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

