వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దల మాటే ప్రగతి బాట అని సిపి శంఖభ్రత బాగ్చి పేర్కొన్నారు. కొత్తవలస శ్రీ మోహన కృష్ణ నిలయం గణపతి మందిరం దగ్గర KVL యూత్ లోకల్ బాయ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ కురు వృద్ధుల సత్కార కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గున్నారు.
వయో వృద్దుల ఆలోచనలు సూచనలకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ వారిని ఆదరించడం ఎంతో అవసరం అన్నారు. అనంతరం గ్రామ వృద్దులకు పోలీస్ కమిషనర్ సత్కరించారు.
Comments
Loading comments...

