వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,
తూ.గోదావరి, ప.గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
Comments
Loading comments...

