వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జిల్లా సంక్షేమ అధికారి ఏలేటి ప్రమీల ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వయోవృద్ధుల హక్కులు, గౌరవం, సంక్షేమంపై అవగాహన కల్పించారు.
వయోవృద్ధుల గౌరవం, ఆరోగ్యం, భద్రత, సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత అని FRO సునీల్‌కుమార్ తెలిపారు. వారికి ప్రేమాభిమానాలు చూపాలని సూచించారు.
Comments
Loading comments...

