Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరం

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 5:14 PM శ్రీకాకుళంGeneral
వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరం - Udayam
మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స పొందితే తీవ్రతను తగ్గించవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈవీఎన్ నరేష్‌కుమార్ తెలిపారు. గురువారం ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. రోగుల భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...