వార్తలకు తిరిగి వెళ్లండి
కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో గురువారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
వివాహ వేడుక ముగించుకుని ఉప్పాడకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉప్పాడకు చెందినవారిగా గుర్తించారు.
Comments
Loading comments...

