Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాగుట్టలో పల్టీలు కొట్టిన కారు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 5:08 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ పంజాగుట్టలో గురువారం XUV 700 కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. కారులో మహిళా డ్రైవర్‌ ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను కారులో నుంచి బయటకు తీశారు. పక్కన ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద కారణాలపై పంజాగుట్ట పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...