వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతించిన వ్యాధులకు మాత్రమే స్టెమ్ సెల్ థెరపీని సాధారణ వైద్య సేవగా అందించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ వినియోగాన్ని ఆమోదిత క్లినికల్ ట్రయల్స్‌కే పరిమితం చేసింది.
అనుమతి లేని చికిత్సను అందించడం, సూచించడం, ప్రచారం చేయడం వృత్తిపరమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు, జరిమానా వంటి చర్యలు ఉంటాయని పేర్కొంది.
Comments
Loading comments...

