Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 5:25 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పదో తరగతి విద్యార్థి అదృశ్యం - Udayam
మైలవరం మండలం జంగాలపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుడు దస్తగిరి కనిపించకుండా పోయాడు. బుధవారం సాయంత్రం ఇంటిలో మందలించడంతో బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసినవారు మైలవరం పోలీస్ స్టేషన్ లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...