వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీలో IALA ఆధ్వర్యంలో అంతర్గత ఉచిత షటిల్ బస్సు సర్వీసులను గురువారం ప్రారంభించారు. జీరో పాయింట్ వద్ద APIIC తిరుపతి జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి జెండా ఊపి సేవలను ప్రారంభించారు.
పనిదినాల్లో ప్రతి 45 నిమిషాలకు పారిశ్రామికవాడలోని ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తూ బస్సులు నడుస్తాయని తెలిపారు. చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డుతో సేవలను వినియోగించుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

