Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బలహీన డిమాండ్‌తో బంగారం రూ.600 డౌన్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 5:48 PM జాతీయంGeneral
బలహీన డిమాండ్‌తో బంగారం రూ.600 డౌన్ - Udayam
దేశ రాజధానిలో గురువారం బంగారం ధర రూ.600 తగ్గి 10 గ్రాములు రూ.1.55 లక్షలకు చేరింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. వెండి ధర మాత్రం కిలోకు రూ.2.42 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గడం కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలిపారు.

Comments

G
Loading comments...