వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్పీ పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ ఇంటి ఫంక్షన్‌లో మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు ఇచ్చినట్లు సమాచారం.
ఆహారం తీసుకున్న తర్వాత విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపాల్ కూడా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను సదాశివపేట ఆసుపత్రికి, వైస్ ప్రిన్సిపాల్‌ను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

