వార్తలకు తిరిగి వెళ్లండి
అనసభద్రలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే డోకిశీల పీహెచ్‌సీకి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

