Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కన్నూర్‌లో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 4:57 PM జాతీయంGeneral
కన్నూర్‌లో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - Udayam
కేరళలో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా లేకుండా కన్నూర్‌లో స్పా కేంద్రాల్లో పనిచేస్తున్న ఐదుగురు బంగ్లాదేశీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్‌ కార్డులు వాడినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 14న ఓ మహిళ అరెస్ట్‌ తర్వాత లభించిన సమాచారంతో మరో నలుగురిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు రిమాండ్‌ విధించగా, చట్టపరమైన ప్రక్రియ అనంతరం బంగ్లాదేశ్‌కు పంపనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...