వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లూరు కేజీబీవీకి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు జె.చందన ప్రియ, ఎస్.జయశ్రీ అండర్-19 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి వుషు పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శారదమ్మ, ఉపాధ్యాయులు, పీడీ రూతు వారిని అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, వల్లూరు మండలానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

