వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం దశమంతపురం వట్టిగెడ్డ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక ఎద్దు మృతి చెందింది. రైతు నాగభూషణరావు నాటుబండితో ఇసుక తెచ్చేందుకు గెడ్డకు వెళ్లగా,
గెడ్డలోకి దిగుతుండగా బండి తిరుగుడు గుమ్ములో చిక్కుకుని కొట్టుకుపోయింది. ఒక ఎద్దు తప్పించుకోగా, రెండో ఎద్దు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.
Comments
Loading comments...

