Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాస్తారోకో

Follow Udayam on Google
S. Kumar Sep 29, 2026 12:57 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి, దిష్టిబొమ్మను దహనం చేశాయి. ప్రజా సమస్యలను వదిలేసి ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని, కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాకేష్, నాయకుడు పల్లె సదానందం డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...