Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ఘటనపై పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:41 PM హైదరాబాద్General
అసెంబ్లీ ఘటనపై పోలీసులకు హైకోర్టు ఆదేశాలు - Udayam
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలతో జరిగిన ఘటనపై పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. బాధ్యులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని సూచించింది. మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...