Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక వృద్ధితో పెరిగిన విద్యుత్‌ వినియోగం , కాలుష్యంపై ఆందోళన

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:42 PM జాతీయంGeneral
ఆర్థిక వృద్ధితో పెరిగిన విద్యుత్‌ వినియోగం , కాలుష్యంపై ఆందోళన - Udayam
భారత్‌లో 2000-2020 మధ్య ఆర్థిక వృద్ధితో విద్యుత్‌ వినియోగం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తిలో బొగ్గుపై ఆధారపడటం వల్ల వాయు కాలుష్యం, కాలుష్య సంబంధిత మరణాలు పెరిగాయని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం ‘నేచర్‌ సిటీస్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. పట్టణాల్లో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...