వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనుల్లో అవినీతి జరుగుతోందని సీపీఐ మండల కార్యదర్శి అబ్రహం ఆరోపించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని మంగళవారం అన్నారు.
అవినీతికి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అబ్రహం డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

