వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 వేలకుపైగా కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించడంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. రుసుము విధింపునకు చట్టపరమైన ప్రాతిపదిక ఏంటో వివరించాలని కేంద్రం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐని కోరింది.
అక్టోబరు 15 నుంచి ఎండీఆర్ అమలుపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని మూడు సంస్థలను ఆదేశించింది.
Comments
Loading comments...

