Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిరంగ ప్రదేశాల్లో భద్రత.. ప్రభుత్వ ప్రాథమిక విధి

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:41 PM జాతీయంGeneral
బహిరంగ ప్రదేశాల్లో భద్రత.. ప్రభుత్వ ప్రాథమిక విధి - Udayam
బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రాథమిక విధి అని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. సున్నిత ప్రాంతాలను గుర్తించి సర్వే చేయాలని, ఫాస్ట్‌ట్రాక్‌, పోక్సో కోర్టుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సూచించింది. 112, 181 హెల్ప్‌లైన్ల పనితీరుపైనా వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...