Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో బొగ్గుకు కొరత లేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 29, 2026 12:43 PM జాతీయంGeneral
దేశంలో బొగ్గుకు కొరత లేదు - Udayam
దేశంలో విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడంతో థర్మల్‌ విద్యుత్తు డిమాండ్‌ 12-15% పెరిగిందని చెప్పారు. వర్షాలతో బొగ్గు తవ్వకాలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందన్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో సరఫరా కొనసాగుతోందని, పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...