వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ రక్తంతో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
దళితుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. నిధులు విడుదల చేయకుంటే దళితులను ఐక్యం చేసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

