Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో మంత్రి పొన్నం సందడి

Follow Udayam on Google
C. Rakesh Sep 29, 2026 12:51 PM రాజన్న సిరిసిల్లGeneral
కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో మంత్రి పొన్నం సందడి - Udayam
తంగళ్లపల్లి కేంద్రీయ విద్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించి వారి చదువులు పాఠశాల సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు స్వీట్లు పంచారు. చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో పాటలు పాడుతూ సరదాగా గడిపారు.

Comments

G
Loading comments...