వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుల కాలంలో నిర్మించిన 325 ఎకరాల గర్భం గల హర్లీరంగసాగరం రోజురోజుకు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆనాడు ఈ సాగరం ద్వారా జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో వందలాది ఎకరాలకు సాగునీరు అందేది.
ఇంతటి చారిత్రక సంపద ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే అధికారులు లేరని, రాజుల నాటి ఆస్తులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

