Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసూలైన రూ.5.24 లక్షల సైబర్ మోసం నగదు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 16, 2026 9:17 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వసూలైన రూ.5.24 లక్షల సైబర్ మోసం నగదు - Udayam
సకల ట్రేడింగ్ యాప్ ద్వారా వసూలైన రూ.5.24 లక్షలను మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు తిరిగి అందించారు. ‘కోర్ ట్రేడర్’ యాప్‌లో పెట్టుబడి పేరుతో 10 లక్షల్లో నగదు బదిలీ చేయించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుని, నగదులో కొంత మొత్తాన్ని రికవరీ చేశారు.

Comments

G
Loading comments...