వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతున్న పర్లాకిమిడికి చెందిన ముగ్గురు యువకులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 17 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ టి.భవాని తెలిపారు.
పాతపట్నం, మెలియాపుట్టి, వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నమోదైన పలు చోరీ కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

