వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా వినాయకుడికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. కేవలం మూడు రోజుల్లో రూ.3.18 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఇందులో రూ.1.9 కోట్ల నగదు, 647.47 గ్రాముల బంగారం, 12.3 కిలోల వెండి ఉన్నాయి. కానుకలను బ్యాంకులో జమ చేసి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

